Humanity

Humanity

Tuesday, May 26, 2015

డ్రాకులా జీవితం

అదేదో సినిమాలో సూర్యుడు ఉదయించే సమయానికి అప్పటి వరకు స్వేచ్చగా తిరుగుతున్న డ్రాకులాలు అన్నీ సూర్యుడి  వెలుతురు పడకుండా పారిపోతుంటాయి...గుర్తొచ్చిందా

త్వరలో మనపరిస్తితి కూడా ఖచ్చితంగా అంతే....
మనమే త్వరలో డ్రాకులాల జీవితం గడపబోతున్నాం...నో డౌట్...

ఉదయం సూర్యోదయం టైం కి ఇళ్ళలోకి జారుకుని a.c లు ఆన్ చేసి పనులు చేసుకుంటూ,
అన్ని షాపుల్లోనూ సెంట్రల్ a .c పెట్టుకుని పని చేసుకుంటూ
మల్లి సూరీడు అస్తమించేసమయానికి బయటకి రావడం...
అప్పుడు ఏదైనా బయట పనులుంటే చూసుకోవడం... 

ఈ లోపు బయటికి వచ్చామా  అంతే సంగతులు,  
ఇలా మాడి  మసై  పోవడమే... 
అదీ మన పరిస్తితి... బొత్తిగా డ్రాకులా జీవితం

No comments:

Post a Comment