Humanity

Humanity

Tuesday, May 26, 2015

దేశ భక్తులు ఎవరు?

నాకర్ధం కాదూ...
ఒక సినిమాని పైరసి చేసినందుకు ప్రజలు, అభిమాలు చాలా బాధ పడుతున్నారు.
దానివల్ల వచ్చే నష్టం కేవలం ఒక 25 కోట్లు అనుకుందాం....
ఒక క్రికెట్ మ్యాచ్ లో ఓడిపోతే భాదపడుతున్నారు...
దానివల్ల వచ్చే నష్టం ఏమీలేదు... 

మరి వేలకోట్లు, లక్షల కోట్లు దొబ్బెసినోల్లని జనాలు ఇంత పిచ్చిగా అభిమానిస్తున్నారు ఎందుకో...
బహుశా ఒక సినిమాకి, ఒక హీరోకి, ఒక క్రికెట్ కి ఉన్నంత మంది అభిమానులు కూడా...
ఈదేశానికి లేరేమో... అనిపిస్తుంది. 


No comments:

Post a Comment