Humanity

Humanity

Tuesday, May 26, 2015

నేటి సంస్కృతి


ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తీ ఎదుటి వ్యక్తీ యొక్క ఆలోచనలకు, నమ్మకాలకు విలువ ఇవ్వాలి... మనం మారుతున్నాం, మనల్ని మనం మార్చుకుంటున్నాం... కాదంటారా... కాని సంస్కృతీ పేరుతొ చేసే మూఢ విశ్వాసాలను వ్యతిరేకిస్తాం తప్ప...
అసలు ఏ సంస్కృతీ మంచిది కాదు... 
దాన్ని పాటిన్చవద్దు అని చెప్పడం తప్పు. 
మంచిని మంచిగా చూడటం... 
నిజాన్ని నిజాయితీగా ఒప్పుకోవడం చేయాలి... 
ఆధునిక శాస్త్ర సాకేతిక విజ్ఞానం ఇంత పెరుగుతున్నా,  మేము మా మూఢ విశ్వసాల్ని పాటిస్తాం అంటే ఎలా... 
మన నిన్నటి సంస్కృతి గొప్పదే అది నిన్నటికి.... నేటికి కాదు, ఎన్నటికీ కాబోదు.
పాత వాటిలోని మన మనుగడకి కావలసిన విషయాలను తీసుకొని ఎప్పటికప్పుడు మనల్ని మనం తప్పక మార్చుకోవాలి. 
ఇది నేటి సంస్కృతి...

No comments:

Post a Comment