Humanity

Humanity

Tuesday, May 26, 2015

డబ్బే జీవితం...

కొన్నాళ్ళ క్రితం వరకు అంటే సుమారుగా 25, 30 ఏళ్ళక్రితం వరకు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించిన వ్యక్తులను కలిస్తే చాలా విషయాలు చెప్పేవాళ్ళు. వాళ్ళ జీవిత సారం గురించి, వాళ్ళు తెలుసుకున్న విషయాల గురించి చాల విశేషాలు చెబుతారు.
కాని ఇప్పటి తరం వాళ్ళు ముసలోళ్ళు అయ్యాక తమ బిడ్డలకి నేర్పించే పాటం లేక వాళ్ళ జీవిత సారం గురించి చెప్పమంటే మొత్తం డబ్బు... డబ్బు... డబ్బు... డబ్బు... డబ్బు... డబ్బు... డబ్బు... డబ్బు
కేవలం డబ్బు గురించే మాత్రమె చెబుతారేమో...
ఎక్కడో ఒకరిద్దరు ప్రేమలగురించి చెబుతారు.... మిగతావేవి అసలు వుండవు.
డబ్బే నేటి ఆధునిక జీవన విధానం. మన గమ్యం... మన లోకం.... మన బ్రతుకికి అర్ధం...
తూ వెధవ జీవితం...
ఇలా అనుకున్నా మళ్ళీ తప్పదు డబ్బే జీవితం చేసుకోక...
తూ....తూ.... వెధవ జీవితం...


No comments:

Post a Comment