వద్దు "ఆ ఒక్కటీ అడగొద్దు"
నిజంగా చెబుతున్నాను...
వద్దు మగాళ్ళని ఇలా అడగొద్దు... మేమింతే...
మా చిన్ననాటినుండి ఈ సమాజం మమ్మల్ని ఇలా ఉంటేనే మగాడివిరా నువ్వు అన్నారు...
నేడు తప్పు... వద్దు అంటే మారలెం...
మళ్ళీ వ్యబిచరించడం (బయటకు చెప్పలేని విషయాలు చాలా వున్నాయి)...
ఇక్కడి ఇలాగే వుంటుంది ... ఇది మనదేశ సహజ లక్షణం...
మీరు ఇలా రోడ్డుమీదకి వస్తే మీకు సపోర్ట్ గా వచ్చే పురుషులలో ఎంతమంది మీ అందాల్ని చూడడానికి వస్తారో మీకు తెలియదు....
మేమింతే మగాళ్ళం... అలా చూడక పొతే సృష్టే నాసనమవుతుంది అని చెప్పగలిగిన ధీరులం...
మాకస్సలు సిగ్గులేదు ఆ విషయంలో ...
ఈ ఫోటోలొ ఏ అమ్మాయి బాగుందా అని 90% మాగాల్లు వెతుకుతారు...
మీకు తెలియదు... కాని నిజం...
మేమెంత గోప్పవాల్లమైనా, రోజూ ఇది నేరం తప్పు అని చెప్పే వ్యక్తులమైనా, శిక్షలు వేసే వారమైనా ఇంకేవరిమైనా, 10 ఏళ్ళ పిల్లవాడినైనా 80 ఏళ్ళ వ్రుద్దులమైనా మేమింతే... మేము మగాళ్ళం... ఓ ఆధినిక పోర్న్ యానిమల్స్ మి...
ఒకవేళ మేమిలా లేకపోతె సాటి మగాళ్ళు హిజ్రాలుగా గేలి చేస్తారు అనే భయపడే వాళ్ళం... అవునండోయ్ శాఖీయ కణాలని ప్రతుత్పత్తి కణాలుగా చేయగలిగిన నాడు మీరు మామ్మల్ని హిజ్రాలుగానే మార్చేస్తారేమో... ఈ మోడరన్ యానిమల్స్ భాద భరించలేక...
తప్పుగా అనుకోవద్దు...
మీ ముందున్నది... మీ భందువయినా, వరుస ఏదైనా, చిన్నోడైనా, పెద్దోడయినా వాడు మగాడైతే చాలు... వాడినుండి మీకు అపాయం పొంచివున్నట్లే.... అందుకే
మీ ముందున్నది... మీ భందువయినా, వరుస ఏదైనా, చిన్నోడైనా, పెద్దోడయినా వాడు మగాడైతే చాలు... వాడినుండి మీకు అపాయం పొంచివున్నట్లే.... అందుకే
మీ రక్షణ ఏర్పాట్లు మీరు చేసుకోండి. మగాడు అవకాసం రానంతవరకూ శ్రీ రామచంద్రుడిలానే ఉంటాడు. అందుకే మీరు ఆ అవకాసం మగాడికి ఇవ్వకండి. మీ రక్షణ ఏర్పాట్లు మీరు చేసుకోండి.
No comments:
Post a Comment