Humanity

Humanity

Tuesday, May 26, 2015

నేనింకా...

సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు...
తుఫాను గొంతు చిత్తం అనడం జరగదు...
పర్వతం ఎవడికీ వంగి సలాం చెయ్యదు...
నేనింకా ఒక పిడికెడు మట్టినే కావచ్చు...
కాని నాకు ఒక దేశపు జెండాకున్నంత పోగరుంది.

                                                    - శేషేంద్ర


No comments:

Post a Comment